కొడంగల్ నియోజకవర్గం కొస్గి మండల కేంద్రంలోనీ చంద్రవంచ గ్రామంలో 33/11 విద్యుత్ ఉప కేంద్రాన్ని ముఖ్యమంత్రి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా గ్రామ పరిధిలోని వివిధ గ్రామాలకు విద్యుత్ సమస్య ఉండదని దీని ధర యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.