వినేశ్, బజరంగ్ స్వార్థంతో ఉద్యమానికి చెడ్డ పేరు: సాక్షి మాలిక్

రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ను తొలగించాలంటూ చేసిన ఉద్యమాన్ని ఉద్దేశించి తన సహచర రెజర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాపై రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. 'ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పు. అది మా నిరసనకు చెడ్డ పేరు తెచ్చింది. కొందరు వారిద్దరిలో స్వార్థం నింపి సొంత ప్రయోజనాల కోసం ఆలోచించేలా చేయగలిగారు' అని తన పుస్తకం ‘విట్‌నెస్‌’లో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్