27న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో హైద్రాబాద్

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27 వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో హైద్రాబాద్ కు పిలుపు ఇచ్చినట్లు తెలంగాణా రాష్ట అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి తెలిపారు. గత రెండు రోజులుగా జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్యార్థిని విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్