జనగాం: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగాం జిల్లాకు విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ టు చీఫ్ మినిస్టర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ లు స్వాగతం పలికి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ తీరును, రికార్డులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్