ములుగు: తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ సమీపంలోని లక్నవరం చెరువు శ్రీరాంపతి కాలువ పారకం రైతులు బుధవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. శ్రీరాంపతి కాలువపై అక్రమంగా పెట్టిన మోటార్లను తొలగించాలని, ఎండిపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం రూ. 50వేల నష్ట పరిహారం చెల్లించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తమ పొలాలను పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్