ములుగు: బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధిని తట్టుకోలేక బీఆర్ఎస్ దిక్కుమాలిన విమర్శలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్