నర్సంపేట: సమగ్ర సర్వే విధానాన్ని వివరించిన కలెక్టర్

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని పాత ముగ్గురం గ్రామంలో బుధవారం సర్వేలో జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి పాల్గొన్నారు. పాత ముగ్ధంపురం గ్రామంలో 454 కుటుంబాలు ఉన్నాయని ముగ్గురు సర్వేయర్ల ఉన్నారని రోజుకు పది చొప్పున 15 రోజులలో పూర్తి కానున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఉమారాణి, ఎంపీడీవో శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, గ్రామపంచాయతీ సెక్రెటరీ, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్