నర్సంపేట: గిరిజన నాయకుల ముందస్తు అరెస్టు

వరంగల్ జిల్లా నర్సంపేటలో గిరిజన సంఘం నాయకులను మంగళవారం తెల్లవారుజామున ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల బాధితులకోసం ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని లంబాడి ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు తో ముందు జాగ్రత్త గా గిరిజన నాయకులు వాసు నాయక్, జగన్ నాయక్, సుభాష్ నాయకులను నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్