నిర్బంధాలతో బీఆర్ఎస్ కార్యకర్తల్ని అణచలేరు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిమీద అరికపూడి గాంధీ చేసిన దాడికి నిరసనగా మాజీ మంత్రి హరీష్ రావు పిలుపుమేరకు చలో హైదరాబాద్ చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం గీసుగొండ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్ కోట ప్రమోద్, ప్రసన్నకుమార్, అజయ్, బాలు లను గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. మా గొంతు నొక్కడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని, నిర్బంధాలను ఎదుర్కొన్న మాకు ఇవేమీ కొత్త కాదన్నారు.

సంబంధిత పోస్ట్