పరకాల: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

పరకాల టౌన్, దామెర, ఆత్మకూరు, నడి కూడా మండలాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం నుండి రూ. 27 లక్షల 45 వేలు విలువ చెక్కులను, 96 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ రూ.96 లక్షల 11136 విలువగల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఇప్పటివరకు కళ్యాణలక్ష్మి ద్వారా 1283 మందికి 13కోట్ల రూపాయలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా 932 మందికి రూ.3 కోట్లు అందజేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్