హన్మకొండ కు చేరుకున్న ఎలక్ట్రికల్ బస్సులు

టీజీఆర్టీసీ తాజాగా ఒక అడుగు ముందుకు వేసి ఇంధన భారాన్ని తగ్గించుకోడంతో పాటు పర్యావరణాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా హన్మకొండ రీజియన్ కు బుధవారం రాత్రి వరకు నాలుగు డీలక్స్,ఒకటి సూపర్ లగ్జరీ మొత్తం 5 బస్సులు చేరుకున్నాయి. ఈ బస్సుల్లోనూ సాధారన చార్జీలే వర్తిస్తాయి.

సంబంధిత పోస్ట్