గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ అడిషనల్ కమిషనర్ గా నియమితులైన ఈసంపల్లి జోనా మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. ఈ కార్యక్రమం క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా వారు మంత్రికి మొక్కను అందచేసారు.