రాజకీయాల్లోకి వస్తా: వరలక్ష్మి శరత్ కుమార్

కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే, అందుకు ఇంకా సమయం ఉందని, తాను దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. కాగా, ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్