వలిగొండ: రసాభాసగా ప్రజాభిప్రాయ సేకరణ

వలిగొండ: మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామ శివారులో భార్గవ మినరల్స్ క్రషర్ మైనింగ్ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. దీంతో అర్దాంతరంగా ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది.

సంబంధిత పోస్ట్