గోదావరి జిల్లాల్లో 100 ఎకరాల ఫిల్మ్ స్టూడియో!

75చూసినవారు
గోదావరి జిల్లాల్లో 100 ఎకరాల ఫిల్మ్ స్టూడియో!
ఫిల్మ్ ఇండస్ట్రీ విశాఖకు సమాంతరంగా గోదావరి జిల్లాల్లో కూడా అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. దాదాపు 100 ఎకరాల్లో భారీ ఎత్తున స్టూడియోలు నిర్మించాలనే ప్రపోజల్ తెరపైకి వస్తోంది. ఇటీవల కొంతమంది సినిమా పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ లోపు గోదావరి జిల్లాల్లో స్టూడియో ప్రతిపాదనను పవన్ వద్దకు తీసుకురావాలని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్