వాట్సాప్‌లో పది, ఇంటర్‌ ఫలితాలు!

57చూసినవారు
వాట్సాప్‌లో పది, ఇంటర్‌ ఫలితాలు!
ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలను వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా విడుదల చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తుంది. గతంలో హాల్‌టికెట్లు పంపిన విధానంలోనే ఈసారి విద్యార్థులు తమ ఫలితాలను కూడా వాట్సాప్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఏపీలో విద్యార్థులు వాట్సాప్ నంబర్ 9552300009 కు మెసేజ్ పంపడం ద్వారా పొందవచ్చు. లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.