కిడ్నీ రూ.75వేలు.. అవయవాలను అమ్మకానికి పెట్టిన రైతు

69చూసినవారు
కిడ్నీ రూ.75వేలు..  అవయవాలను అమ్మకానికి పెట్టిన రైతు
మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లా అదోలి గ్రామానికి చెందిన ఓ రైతు ఏకంగా తన అవయవాలనే అమ్మకానికి పెట్టాడు. సతీశ్ అనే యువ రైతు బ్యాంకు రుణం తీసుకొని వ్యవసాయం చేశాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. పఢ్నవీస్ ప్రభుత్వం కూడా వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని తర్వాత చెతులెత్తేసింది. దీంతో ప్రభుత్వంపై తన దైన శైలిలో నిరసన తెలిపాలని నిర్ణయించుకొని కిడ్నీలు, కాలేయం అమ్ముతానంటూ ప్లకార్డును పట్టుకొని వీధుల్లో తిరిగాడు.

సంబంధిత పోస్ట్