మహాసేన రాజేశ్‌పై కేసు నమోదు

82చూసినవారు
మహాసేన రాజేశ్‌పై కేసు నమోదు
AP: కోనసీమ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహాసేన రాజేశ్, అతడి అనుచరులు వేధిస్తున్నారని శంకరగుప్తం గ్రామానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో రాజేశ్‌తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్