కార్తీక పౌర్ణమి రోజే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారో తెలుసా?

61చూసినవారు
కార్తీక పౌర్ణమి రోజే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారో తెలుసా?
గురునానక్ జయంతి సిక్కులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. గురునానక్ 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారని చెబుతుంటారు. అందుకే కార్తీన పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ సందర్భంగా గురుగ్రంథ సాహిబ్‌ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు. గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఇవాళ ఉదయాన్నే నగర కీర్తన నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్