ఏపీని వణికిస్తున్న చలిపులి

55393చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోవడంతో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. దీంతో ఉదయం 10గంటలైనా పొగమంచు కమ్ముకుంటోంది. సాయంత్రం 5 గంటలకే పొగమంచు కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. అరకు, రంపచోడవరం, పాడేరు, మారేడుమిల్లులో ఉష్ణోగ్రతలు తగ్గడంలో ప్రజలు, ఆయా ప్రాంతాలకు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్