అమెరికా వెళ్లాలనుకునే యువతకు మంచి అవకాశం!

65చూసినవారు
అమెరికా వెళ్లాలనుకునే యువతకు మంచి అవకాశం!
అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఫాంగ్‌ టెక్‌ ల్యాబ్‌ ఐటీ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఐటీ రంగంలో మరింత నైపుణ్యంతో కూడిన కోచింగ్‌ అందించేందుకు ఈ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్