గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

77చూసినవారు
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. మద్యం, ధూమపానం రెండింటికీ దూరంగా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతి రోజు రాత్రి కనీసం 6-8 గంటల నిద్ర పోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇంకా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడం, క్రమం తప్పకుండా రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం అనేది బరువును తగ్గించడం.. కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్