కోటి మంది TDP కార్యకర్తలకు బీమా

63చూసినవారు
కోటి మంది TDP కార్యకర్తలకు బీమా
AP: తెలుగుదేశం పార్టీ తన పార్టీ కార్యకర్తల కోసం బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. కోటి మంది కార్యకర్తల బీమాకు మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున MOU చేశారు. ఉండవల్లిలోని నివాసంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కోటి మంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే మొదటిసారి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్