అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ పేలుడు

80చూసినవారు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ పేలుడు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. అమలాపురం మండలం రావులచెరువులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఆరుగురు గాయపడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్