ప్రేమించట్లేదని యువతిపై చాకుతో దాడి

50చూసినవారు
ప్రేమించట్లేదని యువతిపై చాకుతో దాడి
బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని భార్గవ్ రెడ్డి అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి యువతి ఇంటికి చాకుతో వెళ్లాడు. యువతితో పాటు తల్లిదండ్రులపై దాడి చేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you