అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే

1520చూసినవారు
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే
కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఎదురుచూసే పెళ్లి ముహూర్తాలు రానే వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 12, 13, 16, 20, 27 ఉండగా.. నవంబర్‌లో 3, 7, 8, 9, 10, 13, 14, 16, 17.. ఇక డిసెంబర్‌లో అయితే 5, 6, 7, 8, 11, 12, 14, 15, 26 ఇలా మూడు మాసాల్లో ముహూర్తాల తేదీలు వున్నాయి. ఈ విధంగా మూడు నెలలు కలిపి సుమారు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్