APPSC చైర్మన్ రాజీనామా ఆమోదం

79చూసినవారు
APPSC చైర్మన్ రాజీనామా ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో సవాంగ్ డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఆయనను ప్రభుత్వం ఎపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.

సంబంధిత పోస్ట్