ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం!

543చూసినవారు
ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం!
వైజాగ్‌లోని ఆర్కే బీచ్ వద్ద ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లింది. దాదాపు నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లడంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్‌లో సేదతీరేందుకు వచ్చిన ప్రజలు అది చూసి ఆశ్చర్యపోయారు. రాళ్లపైకి ఎక్కి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

సంబంధిత పోస్ట్