ఈగలను అంతరిక్షంలోకి పంపించనున్న ఇస్రో

69చూసినవారు
ఈగలను అంతరిక్షంలోకి పంపించనున్న ఇస్రో
2025లో చేపట్టనున్న గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్(ప్రూట్ ఫ్లై) జాతికి చెందిన 10 ఆడ, 10 మగ ఈగలు గగన్‌యాన్‌లో పయనం కానున్నాయి. అంతరిక్షంలోకి వెళ్లిప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్యే మార్పులను మరింత సునిశితం పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్