పరిపాలన చేతకకాక బాండ్లు కూడా తాకట్టు పెట్టారు: మంత్రి కొల్లు

67చూసినవారు
పరిపాలన చేతకకాక బాండ్లు కూడా తాకట్టు పెట్టారు: మంత్రి కొల్లు
ఏపీలో స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎంఎన్‌సీ మద్యం కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసిందన్నారు. అసెంబ్లీలో నూతన మద్యం విధానంపై చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ విధానాలపై విమర్శలు గుప్పించారు. నాసిరకం మద్యం తాగి అనేక మంది అనారోగ్యం పాలయ్యారన్నారు. మద్యం తయారుచేసే 26 కొత్త కంపెనీలు తెచ్చారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్