చలికాలంలో తప్పక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే

61చూసినవారు
చలికాలంలో తప్పక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే
చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. పాలకూరలో ఉండే ‘సెరోటిన్’ శరీరంలో ఫోలెట్, విటమిన్ బీ పెంచుతాయి. ఇంకా సిట్రస్ పండ్లలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్యాటీ చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మెదడు పనితీరును చురుగ్గా మారుస్తాయి. నట్స్, సీడ్స్‌లో ఉండే మెగ్నిషియం ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. దుంప కూరగాయలను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్