టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌-10లోకి తిలక్ వర్మ

66చూసినవారు
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌-10లోకి తిలక్ వర్మ
టీమిండియా యువ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి సూర్యకుమార్‌ యాదవ్‌‌ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రావిస్‌ హెడ్, ఫిల్ సాల్ట్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. సంజూ శాంసన్ (17 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు. యశస్వి జైస్వాల్ ఎనిమిదో స్థానంలో, రుతురాజ్‌ గైక్వాడ్ 15వ స్థానంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్