రూ.6కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసినా ఆగని వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

69చూసినవారు
రూ.6కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసినా ఆగని వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
AP: రూ.6 కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసినా అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సత్యప్రియను CA అయిన కార్తికేయకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లైనా కొంత కాలానికే సత్యప్రియ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురును భర్త, మామలే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్