ఏపీవాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

68చూసినవారు
ఏపీవాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీ వాసులకు ముఖ్య గమనిక. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్