వినాయక ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

67చూసినవారు
వినాయక ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కశింకోటలో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ , మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనకాపల్లి పట్టణంలోని వేల్పుల వీధి, భీమునిగుమ్మం లో మరియు తుమ్మపాలలోని కొత్తపేట వీధి, కొనేం దిబ్బ ప్రాంతాలలో శ్రీ విఘ్నేశ్వరుడిని వారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా కమిటీ వారు వారిని సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్