మాన‌సిక వైద్యుడి పై పోక్సో కేసు

58చూసినవారు
మాన‌సిక వైద్యుడి పై పోక్సో కేసు
విశాఖ జిల్లా మధురవాడలో ఓ బాలిక‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన మాన‌సిక వైద్యుడు స‌తీష్‌కుమార్‌పై పీఎంపాలెం పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు. సీతమ్మధారకు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ తన చిన్న కుమార్తె ప్రతి చిన్న విషయానికి భయపడుతుందని మిథిలాపురి వుడా కాలనీలో మానసిక వైద్యుడు సతీష్ కుమార్ ని సంప్రదించారు. బాలికలకు క్లాస్ చెబుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆదివారం పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు.

సంబంధిత పోస్ట్