విశాఖ: గీతంలో విజయవంతంగా గ్రహణం మొర్రి చికిత్స

55చూసినవారు
విశాఖ: గీతంలో విజయవంతంగా గ్రహణం మొర్రి చికిత్స
గ్రహణం మొర్రి సమస్యతో జన్మించిన విశాఖ‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారికి గీతం దంత వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యనిపుణులు శుక్ర‌వారం నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. దంత కళాశాల ఆసుపత్రి ఓరల్‌ మాక్సియో ఫేషియల్‌ సర్జరీ విభాగం వైద్యులు డాక్టర్‌ ఎమ్‌. సతీష్, డాక్టర్‌ వివేక్‌ మనోహర్‌ ఈ అరుదైన ఆపరేషన్‌ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్