వెంకన్నపాలెంలో అగ్నిప్రమాదం

82చూసినవారు
వెంకన్నపాలెంలో అగ్నిప్రమాదం
చోడవరం మండలం వెంకన్నపాలెంలో బుధవారం సాయంత్రం మొల్లి సాయికి చెందిన పశువుల పాక ప్రమాదవశత్తు అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలం చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే జరగవలసిన ప్రమాదం జరిగిపోయింది. సుమారు లక్ష రూపాయిలు వరకు నష్టము జరిగినట్టుగా రైతు వాపోతున్నాడు. ఎంపిటిసి మురిగితీ రమణ, జనసేన నాయకులు సియ్యాద్రి జగదీష్ , సర్పంచ్ మొల్లి ఈశ్వరరావు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్