విశాఖలో రతన్ టాటా కు ఘన నివాళి

51చూసినవారు
విశాఖలో రతన్ టాటా కు ఘన నివాళి
విశాఖ వెల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు వ్యాపార దిగ్గజమైన రతన్ టాటా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. రతన్ టాటా నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని. అసోసియేషన్ సభ్యులందరూ ఘన నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్