మాడుగుల: హౌసింగ్ చైర్మన్ బత్తులకు ఘనసత్కారం

76చూసినవారు
మాడుగుల: హౌసింగ్ చైర్మన్ బత్తులకు ఘనసత్కారం
రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా నియమకమై గురువారం విజయవాడలో పదవి బాధ్యతలు చేపట్టిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకు పార్టీ శ్రేణులు ఘనసత్కారం చేశాయి. మాడుగుల నియోజకవర్గంనుంచి పి వి జి కుమార్, కే అప్పలనాయుడు మండల పార్టీ అధ్యక్షుడు అద్దేపల్లి జగ్గారావు, ఉండూరు దేవుడు, ఎం సన్యాసిరావు, పుప్పాల రమేష్, వీ రంజిత్ వర్మ, పి ఎస్ఎన్ రాజు, ఎల్ కాసిబాబు, ఎం ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్