Sep 21, 2024, 13:09 IST/
న్యూస్ పేపర్లలో పెట్టిచ్చిన ఫుడ్ తింటే ఆరోగ్యానికి ప్రమాదం
Sep 21, 2024, 13:09 IST
హోటళ్లలో, రోడ్ల పక్కన స్టాళ్లలో ఆహార పదార్థాలు, చిరు తిళ్లను న్యూస్ పేపర్లలో ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు. ఇలా న్యూస్ పేపర్లలో పెట్టిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. న్యూస్ పేపర్‌పై ముద్రించిన ఇంక్‌లో సీసం, కాడ్మియం వంటి లోహాలు, థాలేట్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. ఇవి ఆహారంలో చేరతాయి. అవి తింటే రొమ్ము క్యాన్సర్, స్థూలకాయం, జీర్ణ సమస్యలతో పాటు కళ్లు దెబ్బతింటాయి.