Apr 15, 2025, 06:04 IST/
త్వరలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!
Apr 15, 2025, 06:04 IST
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 20 వేల ఖాళీల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా TGPSC, పోలీసు, గురుకుల, వైద్య, నియామక సంస్థల ద్వారా నియామకాల భర్తీ చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.