భారతికి సురా సాహిత్య పురస్కారం

66చూసినవారు
భారతికి సురా సాహిత్య పురస్కారం
ప్రముఖ సంఘసేవకుడు సురా బాబాయ్ (పేరిచర్ల సుబ్బరాజు) గారి పేరుతో నెలకొల్పబడిన 'సురా సాహిత్య సామాజిక సేవా పురస్కార కార్యక్రమం ఆదివారం విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఘనంగా జరిగింది. వివిధ రంగాలలో నిస్వార్ధ సేవలు అందిస్తున్న‌ తెలంగాణ రాష్ట్ర శరీర అవయవ దాతల సంఘం అధ్యక్షురాలు కాట్రగడ్డ భారతికి రూ. 25 వేలు, జ్ఞ‌పిక‌తో పుర‌స్కారం అంద‌జేశామ‌ని గూడూరు సీతా మహాలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్