అల్లూరి జిల్లా జీ. మాడుగుల మండలం వంతల పంచాయతీ కేంద్రంలో శనివారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకంగా కార్యక్రమం " ఇది మంచి ప్రభుత్వం"" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి హాజరు అయ్యారు.