పొంగి పొర్లుతున్న డురుపల్లి గ్రామం గడ్డ వంతెన

82చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెదకొడాపల్లి పంచాయతీకి చెందిన మారుమూల గ్రామాల్లో డురుపల్లి గ్రామంలో రెండు వీధులు ఉన్నాయి. గడ్డ అవతాల వీధి నుండి గడ్డ ఇవతల వీధికి రావాలంటే గడ్డ పూర్తిగా ఇవతలొడ్డు నుండి అవతల ఒడ్డు వరకు పొంగి పొర్లుతుంది. దీంతో శనివారం డురుపల్లి గ్రామస్తులు ఆందోళనతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్