విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ

50చూసినవారు
విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ
గంగవరం మండలం ఆశ్రమ బాలికల పాఠశాల యందు10వ తరగతి విద్యార్థులకు విద్యా భారతి స్టడీ మెటీరియల్ మరియు 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్ కు శనివారం పంపిణీ జడ్పీటీసీ బేబీరత్నం ఎంపీపీ. కృష్ణారెడ్డి చేతులు మీదుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ2. గంగాదేవి. సర్పంచ్. అక్కమ్మ. వైస్ సర్పంచ్. వెంకటేశ్వర్లు దొర ఎమ్. ఈ. ఓ మల్లేశ్వర్రావు, గంగవరం, కొత్తాడ. నెల్లిపూడి, స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్