ఘనంగా మత్స్య రైతు దినోత్సవం

52చూసినవారు
ఘనంగా మత్స్య రైతు దినోత్సవం
రంపచోడవరం మండలం కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడి వారు అడ్డతీగల మండలం మల్లవరం మామిళ్ళ గ్రామంలో జాతీయ మత్స్య రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కెవికె మత్స్య శాస్త్రవేత్త వీరాంజనేయులు మాట్లాడుతూ జాతీయ మత్య రైతు దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే ముఖ్యమైన చేపల రకాలను, వ్యాధి నివరణ చర్యలు, చేపల పెంపకం, మేత వంటి సాంకేతిక అంశాలను మత్స్యకారులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్