ముమ్మరంగా వాహన తనిఖీలు

72చూసినవారు
ముమ్మరంగా వాహన తనిఖీలు
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా చింతూరు మండలం డొంకరాయి గ్రామంలో బుధవారం ఉన్న పోలీస్ చెక్ పోస్టు వద్ద సిఆర్పిఎఫ్ సిబ్బందితో, పోలీస్ స్టేషన్ సిబ్బందితో డొంకరాయి ఎస్సై శివకుమార్ వాహనాలను తనిఖీ చేశారు. జులై 28వ తేదీ నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు మావోయిస్టులు వారోత్సవాలు ప్రకటించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఉద్దేశంతో పై అధికారుల ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్