వైసిపి అభ్యర్థి ని గెలిపించండి

51చూసినవారు
వైసిపి అభ్యర్థి ని గెలిపించండి
రాజవొమ్మంగి మండలంలో నెల్లిమెట్ల కాలని, లబ్బర్తి గ్రామాలలో బుధవారం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ అనంత బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఐదు సం. లలో పలు అభిృద్ధి పనులు చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో రంపచోడవరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థినీ నాగులపల్లి ధనలక్ష్మిని, ఎంపి అభ్యర్థినీ గుమ్మ తనూజ రాణిను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్