పాపికొండలు బోట్ పాయింట్ ను సందర్శించిన మంత్రి

58చూసినవారు
పాపికొండలు బోట్ పాయింట్ ను సందర్శించిన మంత్రి
దేవీపట్నం మండలం గండి పోచమ్మ తల్లి సమీపంలో ఏపీ టూరిజం పాపికొండల బోట్ పాయింట్ ను ఆదివారం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. పాపికొండలు విహారయాత్రకు వచ్చే పర్యాటకులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. పేరంటాలపళ్లి శివాలయం ఆవరణలో సదుపాయాలు మెరుగుపరచడానికి పోచమ్మ తల్లి ఆలయం వద్ద మొబైల్ టాయిలెట్స్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్